/

త్వరలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్: షార్ డైరెక్టర్ రాజరాజన్

15-08-2022 Mon 17:34
SHAR Director Rajarajan told ISRO will conduct Gaganyaan soon

ఇటీవల శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై షార్ డైరెక్టర్ రాజరాజన్ స్పందించారు. సెన్సర్ సమస్య తలెత్తడం వల్లే ఎస్ఎస్ఎల్వీ-డీ1 నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయిందని వివరించారు. ఈ లోపాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపారు. 

ఇక, సెప్టెంబరు, అక్టోబరులో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా గగన్ యాన్ ప్రయోగం చేపట్టబోతున్నామని వెల్లడించారు. గగన్ యాన్ లో తొలుత మానవరహిత ప్రయోగాలు జరిపిన తర్వాతే పూర్తిస్థాయి ప్రయోగం ఉంటుందని రాజరాజన్ వివరించారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా 4 ప్రధాన గ్రౌండ్ టెస్టులు జరపాల్సి ఉందని అన్నారు. 

2023 ఫిబ్రవరి-జులై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని పేర్కొన్నారు. 4 నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోందని తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఒక్కటే బ్లాక్.. ఒకటికి మించిన డెబిట్స్.. యూపీఐలో కొత్త ఫీచర్
  • త్వరలో అందుబాటులోకి రానున్న సదుపాయం
  • క్యాష్ ఆన్ డెలివరీ ఇబ్బందులకు పరిష్కారం
  • ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే, డెలివరీ తర్వాతే చెల్లింపులు

ap7am

..ఇది కూడా చదవండి
జంతువుల్లా కనిపిస్తారు.. కానీ మనుషులే.. ఆనంద్ మహీంద్రా మెచ్చిన వీడియో ఇదిగో!
  • పక్షులు, సింహం, పులిగా మారిపోయిన మనుషులు
  • శరీరంపై పెయింట్ వేసుకుని వాటిని మరిపించే విధంగా భంగిమలు
  • ట్విట్టర్ లో షేర్ చేసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్

..ఇది కూడా చదవండి
ఈ ఏడాది వినూత్న డిజైన్లతో మనసు గెలిచిన ఫోన్లు
  • అన్నింటిలోకీ నథింగ్ ఫోన్ 1 ప్రత్యేకం
  • ఫోన్ వెనుక భాగం పారదర్శకం
  • రియల్ మీ జీటీ 2 ప్రో, వివో వీ 25 ప్రో కూడా ప్రత్యేకమే
  • సూపర్ లగ్జరీ ఫినిష్ తో గెలాక్సీ ఎస్22 అల్ట్రా


More Latest News
Gurthunda Seetakalam Review
Chandrababu take a swipe at CM Jagan
Mandous barrels towards North Tamilnadu and South Coastal Andhra
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
Tides intensifies at Uppada beach due to Cyclone Mandouse
KCR support is there for Sajjala comments says Revanth Reddy
Sathya Kumar said CM Jagan thinks about early elections
..more