మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా?: సీపీఐ రామకృష్ణ

14-08-2022 Sun 17:53
CPI Ramakrishna fires in AP Govt

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ (గోరంట్ల మాధవ్)ని రక్షించడమే ప్రభుత్వ ధ్యేయమా? అని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అది నకిలీ వీడియో అని ఎస్పీ ఫకీరప్ప తేల్చేశారని వెల్లడించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎస్పీ అది ఫేక్ వీడియో అని ఎలా చెప్పగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

అటు, హత్య చేసిన ఎమ్మెల్సీ (అనంతబాబు)ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమా? అని నిలదీశారు. 90 రోజుల్లో చార్జిషీటు వేయకుండా ఎమ్మెల్సీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. అనంతబాబు కేసులో ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. వ్యక్తిని చంపి కారులో డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు.

..Read this also
తిరుమల వెంకన్ననకు దేశవ్యాప్తంగా రూ.85 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు
 • అత్యంత సంపన్న హిందూ పుణ్యక్షేత్రంగా తిరుమల
 • టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ఆస్తులు
 • 7,123 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆస్తులు
 • వివరాలు తెలిపిన టీటీడీ చైర్మన్

ap7am

..Read this also
మేము కన్నెర్ర చేస్తే చాలు.. పాదయాత్రలు ఆగిపోతాయి: బొత్స సత్యనారాయణ
 • అమరావతి రైతుల పాదయాత్రపై బొత్స సంచలన వ్యాఖ్యలు
 • మూడు రాజధానులు తమ విధానమని జగన్ చెప్పారన్న బొత్స
 • ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య

..Read this also
ఫ్లూటు బాబు ముందు ఊదు... జగనన్న ముందు కాదు: బాలయ్యకు రోజా వార్నింగ్
 • హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు
 • ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టిన ప్రభుత్వం
 • మండిపడిన బాలకృష్ణ
 • బాలయ్యపై విరుచుకుపడుతున్న ఏపీ మంత్రులు


More Latest News
TTD has assets countrywide
Its a matter of 5 mini to stop yatras says Botsa
BCCI election notification released
India will peace side says Jai Shankar
Karnataka former chief minister SM Krishna hospitalized with respiratory infection
Roja warns Nandamuri Balakrishna
Bathukammas at Uppa Stadium during India and South Africa T20
Russia advocates for permanent membership to India in UNSC
Godfather Grand Pre Release Event on 28th from 6 PM at Anantapur
BJP Satya Kumar fires on Jagan
GVL tweets on health university name change issue
Netflixs Rana Naidu teaser released
Fake IT Firms taking Indian IT professionals to Myanmar and torturing
England dressing rooms stunned reaction after Deepti s run out
 Chandigarh airport to be named after Bhagat Singh announces PM Modi
..more