తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్

12-08-2022 Fri 20:28
Telangana corona cases detailed report

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 30,205 కరోనా పరీక్షలు నిర్వహించగా, 476 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాదులో 239 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో 26 చొప్పున కేసులు నమోదవగా, కరీంనగర్ జిల్లాలో 22 కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 237 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. 

అదే సమయంలో 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,28,471 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,20,597 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,763 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
80 యూనిట్లు, ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జ్... మునుగోడు ఉప ఎన్నికకు కేసీఆర్ భారీ ప్లాన్
  • జాతీయ పార్టీని ప్రారంభించబోతున్న కేసీఆర్
  • మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధినేత
  • దసరా మరుసటి రోజు నుంచి నేతలంతా మునుగోడులోనే

ap7am

..ఇది కూడా చదవండి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లోనూ టికెట్లు!
  • స్టేషన్ల వద్దనున్న క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్‌లో స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు
  • 83411 46468 నంబరు హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారానూ టికెట్ కొనుగోలుకు అవకాశం
  • దేశంలోనే తొలిసారి ఈ విధానాన్ని తీసుకొచ్చామన్న మెట్రో అధికారులు

..ఇది కూడా చదవండి
తెలంగాణకు రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
  • వ్యర్థాల నిర్వహణలో విఫలమయ్యారన్న ఎన్జీటీ
  • మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయడంలేదని అసంతృప్తి
  • రెండు నెలల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం
  • కిందటివారం మూడు రాష్ట్రాలపై జరిమానా వడ్డన


More Latest News
Can lack of sleep invite health risks like blood pressure stroke obesity diabetes and heart attack
Shimron Hetmyer Out Of West Indies Squad For T20 World Cup After Missing Flight
KCR big plan for Munugode by polls
Aditya Birla Health Insurance launches Activ Fit a health policy for young and healthy adults
God Father Pre Release Event
Ranveer Singh shuts down separation rumours with Deepika Padukone again
Jio laptop launched in India under Rs 20000 but not everyone can buy it yet
Mangalyaan reaches end of life confirms Isro
The Ghost movie song released
Priyanka Chopra tells US Vice President Kamala Harris we are daughters of India
Excess social media consumption likely develop depression in young adults study
Praveen Sattharu Interview
Passenger was stopped from carrying gulab jamuns at Phuket airport Viral video shows what he did next
Flipkart Big Dussehra sale begins for Plus users
Cheetahs from Nigeria got Lumpy Virus to India says Maha Congress chief
..more