తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.. స్కోర్ కార్డులను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!

12-08-2022 Fri 12:19
Telangana EAMCET results out

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ... ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని... కళాశాలల వివరాలు, కోర్సుల వివరాలు కౌన్సిలింగ్ సెంటర్ లో వెల్లడిస్తారని తెలిపారు. మరోవైపు ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది... అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారు.

ఎంసెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
దేశ్ కీ నేతా కేసీఆర్... లండన్ బ్రిడ్జ్ వద్ద ఎన్నారైలు
  • కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటున్న యూకే ఎన్నారైలు
  • దేశాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని వ్యాఖ్య
  • లండన్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్ ప్రదర్శన

ap7am

..ఇది కూడా చదవండి
పండిత పుత్ర పరమ శుంఠ అని ఊరికే అన్నారా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వైఎస్ ష‌ర్మిల ధ్వ‌జం
  • జోగిపేటలో సాగుతున్న వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌
  • స్థానిక ఎమ్మెల్యే త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించార‌ని ఆరోప‌ణ‌
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన వైనం
  • అవినీతి చేయ‌లేద‌ని నిరూపించే ద‌మ్ముందా అంటూ క్రాంతికి ష‌ర్మిల స‌వాల్‌

..ఇది కూడా చదవండి
కోమటిచెరువులో బోటు నడిపిన హరీశ్ రావు.. తామర పువ్వు తెంపి భార్యకు అందించిన మంత్రి.. వీడియో ఇదిగో
  • సిద్దిపేట కోమ‌టిచెరువులో హ‌రీశ్ రావు ఆట‌విడుపు
  • భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి బోటు షికారుకు వెళ్లిన వైనం
  • వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన హ‌రీశ్ రావు పీఏ


More Latest News
ms dhoni changes his hair style that looks in 2011 for team india victory in t20 world cup 2022
Madhya Pradesh home minister Narottam Mishra slams Adipurush team
KCR cutout near London bridge
ysrtp chief ys sharmila fires on jogipet mla kranti kiran
Chiranjeevi satires in speculators
ts minister harish rao drives a boat in siddipet komaticheruvu
Swathimuthyam Movie Team Interview
Low pressure in Bay Of Bengal as three days rain forecast for AP
Madhu Yaskhi fires on KCR
megastar chiranjeevi interesting comments on pawan kalyan and support to janasena
Bumrah reaction on ruled out from T20 World Cup
How to adopt retired army military dogs
Sridevi sarees from English Vinglish to be auctioned as film completes 10 years
KCR must have VRS says Jairam Ramesh
Indian Railways convyes 500 mail express trains into super fast category
..more