'లైగర్' మూడో సాంగ్ ముహూర్తం రేపే!

11-08-2022 Thu 19:22
Liger movie updare

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. పూరి - ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడవనుంది. బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించే ఈ సినిమాలో ఆయన  జోడీగా అనన్య పాండే కనిపించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన రెండు సాంగ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు మూడో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు 'కోకా 2.0' సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ తరహా పాత్రలో ఆమె కనిపించనుండటం ఇదే ఫస్టు టైమ్. ఇతర ముఖ్యమైన పాత్రలలో రోనిత్ రాయ్ .. అలీ .. మకరంద్ దేశ్ పాండే కనిపించనున్నారు. ప్రత్యేకమైన పాత్రలో మైక్ టైసన్ నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
'పొన్నియ‌న్ సెల్వ‌న్' పాత్ర‌లో అశ్విన్‌... చిత్రాన్ని మెచ్చుకుంటూ క్రికెట‌ర్ పోస్ట్‌
 • శుక్ర‌వారం విడుద‌లైన పొన్నియ‌న్ సెల్వ‌న్‌
 • చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ అశ్విన్ వ‌రుస ట్వీట్లు
 • ఓ పాత్ర‌ధారి వేషంలో క‌నిపిస్తూ వీడియోను విడుద‌ల చేసిన వైనం

ap7am

..ఇది కూడా చదవండి
నేడు కూడా కొనసాగిన పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' వర్క్ షాప్... ఫొటోలు ఇవిగో!
 • పవన్ హీరోగా 'హరిహర వీరమల్లు'
 • క్రిష్ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ చిత్రం
 • త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం
 • హైదరాబాదులో వర్క్ షాప్ ఏర్పాటు
 • హాజరైన పవన్, క్రిష్ తదితర టెక్నీషియన్లు

..ఇది కూడా చదవండి
డబ్బు కోసం మేము స్టూడియోను నిర్మించలేదు: అల్లు అర్జున్
 • ఈరోజు అల్లు రామలింగయ్య శత జయంతి
 • అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన కుటుంబ సభ్యులు
 • స్టూడియో నిర్మాణం తాత గారి కోరిక అన్న బన్నీ


More Latest News
One of Kunos cheetahs Aasha may be pregnant and park official denies news
127 Killed In Indonesia Stampede After Football Fans Invade Pitch
telangana VRA slits Throat in nekkonda
Action Will be taken if junior Colleges they works in dasara holidays
Foreign Minister Jai Shankar satires on Pakistan
Rahul Dravid opines on Bumrah availability
telangana shooter esha singh wins gold medal in national games
cji justice lalit participated in tirumala garuda seva
Women Commission fires on Srikalahasti CI Anju Yadav
team india cricketer qshwin tweets on ponnian selvan movie
tpcc proposes two route for rahul gandhi yatra in hyderabad
India abstained resolution that condemns Russia annexation of Ukraine parts
vijayawada felldown to5th rank from 3rd rank inSwachh Survekshan Awards
AP CID clarifies why its issued notice to Chintakayala Vijay
YS Sharmila satires on CM KCR
..more