అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'

11-08-2022 Thu 12:40
Karthikeya 2 movie update

నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2'  సినిమాను రూపొందించారు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చందూ మొండేటి మాట్లాడుతూ .. 'కార్తికేయ' కథ లోకల్ గా నడుస్తుంది .. సెకండ్ పార్టు ద్వారక నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమా హిట్ అయితే 3వ భాగం ఉంటుంది. 3వ భాగాన్ని అంతర్జాతీయస్థాయిలో ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాము. ఆ దిశగానే కథపై కసరత్తు జరుగుతోంది" అని అన్నాడు.

ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని ఎలా చెప్పామో .. సెకండ్ పార్టుకు మించి థర్డ్ పార్టు ఉంటుందని అంతే నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా తరువాత ఒక ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ లో .. మరో ప్రాజెక్టును నాగార్జున గారితో చేయనున్నాను" అని చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
"ఇంతకీ ఎవడు వాడు?"... 'ది ఘోస్ట్' రిలీజింగ్ ట్రైలర్ ను పంచుకున్న నాగార్జున
  • నాగ్ హీరోగా ది ఘోస్ట్
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చిత్రం
  • అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ఆకట్టుకునేలా ఉన్న తాజా ట్రైలర్

ap7am

..ఇది కూడా చదవండి
విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు: అక్కినేని నాగార్జున‌
  • రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే లేద‌న్న నాగార్జున‌
  • ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఇలాగే ప్ర‌చారం చేస్తున్నారంటూ అస‌హనం
  • త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ హీరో

..ఇది కూడా చదవండి
వేలికి కనిపించని వెడ్డింగ్ రింగ్... దీపిక, రణవీర్ విడిపోతున్నారా?
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక, రణవీర్
  • ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం
  • విడాకులు తీసుకుంటున్నారంటూ ఇటీవలే ఉమైర్ సంధూ ట్వీట్


More Latest News
Ukraine wants speedup NATO membership process after Russia annexes four regions
Pawan Kalyan attends Harihara Veeramallu workshop
ap government extends liquor policy for a year
Vijayasai Reddy appeal to Tollywood heroes and producers
A Murali resigns adisor to ap government
Suriya and Ajay Devgan receives national best actor award
new traffic rules in hyderabad soon
Bandla Ganesh requests Pawan Kalyan one chance
Experts says Jaundice may symptom to Pancreatic Cancer
ktr blocked komatireddy rajgopal reddy on twitter
komatireddy raj gopal reddy meets amit shah in delhi
ms dhoni spotted in golf course
Putin annexes Russia with four regions
The Competent Authority confirmed the seizure of Xiaomi Technology India Private Limited funds
andhra pradesh bags 6 awards in implimentation of Ayushman Bharat Digital Mission
..more