కామన్వెల్త్ క్రీడల క్రికెట్ ఫైనల్: టాస్ ఓడిన టీమిండియా మహిళలు
07-08-2022 Sun 21:45 | Sports
- టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- ఎడ్జ్ బాస్టన్ మైదానంలో మ్యాచ్
- బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా

కామన్వెల్త్ క్రీడల క్రికెట్ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం ఈ అంతిమ సమరానికి వేదిక. ఈ పోటీలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 3 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మహిళలు 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేశారు. రేణుక బౌలింగ్ లో అలీసా హీలీ వికెట్ల ముందు దొరికిపోయింది.
ప్రస్తుతం బెత్ మూనీ, కెప్టెన్లో మెగ్ ల్యానింగ్ ఉన్నారు. కాగా, లీగ్ దశలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఆసీస్ ను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసే అవకాశాన్ని భారత్ జారవిడుచుకుంది.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
2 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
3 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
4 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
5 hours ago
