కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో పతకం
30-07-2022 Sat 20:17 | Sports
- బర్మింగ్ హామ్ లో కామన్వెల్త్ క్రీడలు
- వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు రెండు పతకాలు
- రజతం సాధించిన సంకేత్ సర్గర్
- తాజాగా కాంస్యం నెగ్గిన గురురాజ్ పూజారి
- అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నేడు రెండో పతకం అందుకుంది. వెయిట్ లిఫ్టింగ్ అంశంలో గురురాజ్ పూజారి కాంస్యం సాధించాడు. ఇప్పటికే పురుషుల 55 కేజీల విభాగం సంకేత్ సర్గర్ రజతం సాధించడం తెలిసిందే. తాజాగా, పురుషుల 61 కేజీల విభాగం ఫైనల్లో గురురాజ్ 269 కేజీల బరువునెత్తి మూడోస్థానంలో నిలిచాడు. స్నాచ్ లో 118 కేజీలు, జెర్క్ లో 151 కేజీల బరువునెత్తాడు. గురురాజ్ గత కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం నెగ్గాడు.
బర్మింగ్ హామ్ లో వెయిట్ లిఫ్టర్ల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలను అభినందించారు.
More Latest News
భోగాపురంలో ఒబెరాయ్ హోటల్స్కు 40 ఎకరాల కేటాయింపు!
6 minutes ago

ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
9 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
10 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
10 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
11 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
11 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
12 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
13 hours ago
