తండ్రితో కలిసి ఏపీ సీఎం జగన్కు స్వాగతం చెప్పిన ఎంపీ మార్గాని భరత్
27-07-2022 Wed 15:43 | Andhra
- వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన సీఎం
- రాత్రికి రాజమహేంద్రవరంలో బస
- ఫొటోలు పోస్ట్ చేసిన ఎంపీ భరత్

వరద ప్రాంతాల పరిశీలన కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ యువ నేత మార్గాని భరత్ రామ్, ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు కలిశారు. మంగళవారం కోనసీమ జిల్లాలో పర్యటనను ముగించుకుని రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్న జగన్... రాత్రికి అక్కడే బస చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో తన కుమారుడు మార్గాని భరత్ తో కలిసి సీఎం జగన్ కు మార్గాని నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంపీ భరత్ సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
More Latest News
వివేకా హత్య కేసు కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తెస్తుండడంతో విశాఖ వ్యవహారం తెరపైకి తెచ్చారు: దేవినేని ఉమ
7 minutes ago

బండి సంజయ్, ఈటలపై ఓ రేంజిలో నిప్పులు చెరిగిన కేటీఆర్
26 minutes ago

'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్!
1 hour ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
2 hours ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
2 hours ago

తిరుమల మాడవీధుల్లో సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం
2 hours ago

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్
2 hours ago
