బర్మింగ్ హామ్ టెస్టులో పోరాడుతున్న ఇంగ్లండ్... లంచ్ విరామానికి 200/6
03-07-2022 Sun 17:26
- బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 ఆలౌట్
- ఆసక్తికరంగా సాగుతున్న టెస్టు
- సెంచరీకి చేరువలో బెయిర్ స్టో

బర్మింగ్ హామ్ లో టీమిండియాతో జరుగుతున్న టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పోరాడుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. తొలి సెషన్ లో బెయిర్ స్టో ఆటే హైలైట్.
ప్రస్తుతం బెయిర్ స్టో 91 పరుగులతో ఆడుతున్నాడు. 113 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 12 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. అతడికి జోడీగా శామ్ బిల్లింగ్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 216 పరుగులు వెనుకబడి ఉంది.
More Latest News
ఇంతటి భిన్నత్వంలోనూ సమర్థంగా నెట్టుకువస్తున్న భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
28 minutes ago

బ్యాంకును దోచేద్దామని.. సొరంగం తవ్వుతుంటే ప్రమాదం
55 minutes ago

ఢిల్లీ రోడ్డుపై బిచ్చగాడు... పెద్ద మోడల్ లా ఉన్నాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదిగో!
1 hour ago

వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం
1 hour ago

‘వారు దేశ విభజన సమయంలో దృఢంగా నిలబడ్డారు..’ నాటి హింసలో చనిపోయినవారికి ప్రధాని మోదీ నివాళులు
2 hours ago
