సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
30-06-2022 Thu 19:48
- మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెర
- ఇద్దరితో ప్రమాణం చేయించిన గవర్నర్
- రాజ్ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారం

గత కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి గురువారం రాత్రితో తెర పడిపోయింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మంత్రి ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. శివసేన తిరుగుబాటు వర్గానికి మద్దతు ప్రకటించిన విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజ్ భవన్లో వీరితో ప్రమాణం చేయించారు.
More Latest News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇదీ..
8 minutes ago

ఆ ఫోరెన్సిక్ సర్టిఫికెటే ఫేక్.. చర్యలు తీసుకుంటాం: ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రెస్ మీట్
14 minutes ago

తొలి వన్డే.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలుతున్న జింబాబ్వే
18 minutes ago

ఆధునిక లుక్స్ తో వచ్చేసిన మారుతి సరికొత్త ఆల్టో కే10
54 minutes ago

బడ్జెట్ ధరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్
1 hour ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
3 hours ago
