ఆగస్టు 1 నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
29-06-2022 Wed 21:12
- ఆగస్టు 10న ముగియనున్న పరీక్షలు
- ఉదయం ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ
- మధ్యాహ్నం వేళ సెకండ్ ఇయర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
More Latest News
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
20 minutes ago

రామోజీ ఫిలింసిటీ, ఐఆర్ సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం
26 minutes ago

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇదీ..!
55 minutes ago

బడ్జెట్ ధరలో రియల్ మీ నుంచి 5జీ ఫోన్
2 hours ago

నోరు చూసి ఆరోగ్యం ఏ పాటిదో తెలుసుకోవచ్చు..!
2 hours ago
