ఆగస్టు 1 నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
29-06-2022 Wed 21:12
- ఆగస్టు 10న ముగియనున్న పరీక్షలు
- ఉదయం ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ
- మధ్యాహ్నం వేళ సెకండ్ ఇయర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను బుధవారం విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
More Latest News
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
41 minutes ago

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
1 hour ago

నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్
2 hours ago

అల్లు అర్జున్ అంటే ఇష్టం: అనన్య పాండే
3 hours ago
