తెలంగాణలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
28-06-2022 Tue 21:22
- ప్రస్తుతం రాష్ట్రంలో 4,172 యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో 26,126 కరోనా పరీక్షలు
- 459 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 232 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ప్రస్తుతం తెలంగాణలో 4,172 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 26,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 232 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,99,991 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,91,708 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
5 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
5 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
7 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
7 hours ago
