అవసరమైతే తప్పించి బయటకు రావొద్దు.. హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

28-06-2022 Tue 20:30
ghmc alerts people in view orf heavy rains in hyderabad

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) మంగ‌ళ‌వారం సాయంత్రం ఓ కీల‌క హెచ్చ‌రిక జారీ చేసింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పించి ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించింది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. 

న‌గ‌రంలోని సికింద్రాబాద్‌, అల్వాల్‌, నేరెడ్ మెట్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షం నేప‌థ్యంలో ఆయా ప్రాంతాలు ఇప్ప‌టికే జ‌ల‌మ‌య్యాయ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

..Read this also
కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డికి సారీ చెబుతూ రేవంత్​ వీడియో రిలీజ్
  • హోంగార్డు ప్రస్తావన, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ కోరిన రేవంత్
  • తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు సూచన చేసినట్టు వెల్లడి
  • ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదన్న పీసీసీఐ అధ్యక్షుడు


..Read this also
ద్రోహివి, నీచుడివి అంటూ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు
  • కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక
  • రాజగోపాల్ రెడ్డిపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు
  • మునుగోడు నిన్ను క్షమించదు అంటూ పోస్టర్లు

..Read this also
ఆమె చెర నుంచి నా కుమారుడిని రక్షించండి: హెచ్చార్సీని ఆశ్రయించిన తండ్రి
  • ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి
  • జూన్ 26న ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు
  • స్థానికంగా ఉండే మహిళ ప్రేమ పేరుతో లోబర్చుకుందని ఆరోపణ
  • తిరిగి తమ చెంతకు చేర్చాలని విజ్ఞప్తి


More Latest News
Cheteshwar Pujara hits in 79 balls Ton In Royal London One Day Cup
Macharla Niyojakavargam movie update
North korea lifts mask mandate after Kim Jong declares covid victory
Centre trying to disturb our government says Pinarayi Vijayan
TPCC chief Revanth apologies komatireddy Venkat reddy
Vijay Sethupathi
Posters against Komati Raj Gopal Reddy
AP High Court lawyer writes letter to Amit Shah about MP gorantla madhav
Jailer Movie Update
Gunman kills 11 after family dispute in Montenegro
Yogi Adityanath spoke to Actor Raju Srivastava wife
WWE Wrestler The Great Khali Cries While Posing For Paparazzi
Father approaches HRC to save his son from a woman
Gotabaya Rajapaksa staying in Bangkok hotel
Boris Johnson has not returned my calls says Rishi Sunak
..more