'సలార్' కోసం యాక్షన్ ఎపిసోడ్ తో బిజీగా ఉన్న ప్రభాస్!

28-06-2022 Tue 18:45
Salaar movie update

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' సినిమా రూపొందుతోంది. హోంబలే సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు మొదలైంది. అయితే ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం .. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' పనుల్లో ఉండటం వలన 'సలార్' షెడ్యూల్స్ మధ్య గ్యాప్ వచ్చింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ మొదలైంది. ప్రభాస్ .. శ్రుతి హాసన్ తదితరులపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి మరి. ఇక శ్రుతి హాసన్ ఈ సినిమాతో  పాటు, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోనూ చేస్తున్న సంగతి తెలిసిందే.

..Read this also
సూటు, బూటు, కళ్లకు కూలింగ్ గ్లాసు...చిరంజీవి మెగా లుక్ ఇదిగో!
  • వరుస సినిమాలతో మెగా జోరు
  • ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి
  • తాజా ఫొటో షూట్ లో ఆకట్టుకునే స్టిల్స్
  • ఫిట్ అండ్ స్లిమ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్


..Read this also
ఈ సినిమా తీసి సినిమా కెరీర్ కు ముగింపు పలుకుతా: అశ్వినీ దత్
  • జగదేక వీరుడు అతిలోక సుందరి - 2 తీసి కెరీర్ ను ముగిస్తా
  • తొలి సినిమాను రూ. 16 లక్షలతో నిర్మించా
  • సినిమాకు ఓటీటీ ప్రమాదకరం కాదు

..Read this also
రజనీతో సినిమా అంటే మాటలా?: 'విక్రమ్' డైరెక్టర్
  • వరుస హిట్లతో ఉన్న లోకేశ్ కనగరాజ్ 
  • 'విక్రమ్' హిట్ తో పెరిగిపోయిన డిమాండ్ 
  • రజనీ కోసం లైన్ రెడీ అంటున్న లోకేశ్  
  • ఆయనతో సినిమానే తన డ్రీమ్ అంటున్న డైరెక్టర్


More Latest News
Telangana corona cases detailed report
ttdp chief bakkani narsimhulu appoints one parliament and assembly incharges
Chiranjeevi in real mega look
telangana enc complait to krmd over andhra pradesh
raptadu mla challenge to tdp leader paritala sreeram
Will retire after making Jagadeka Veerudu Athiloka Sundari 2 movie says Ashwini Dutt
Online stalkings on international sports woman from Hyderabad
Nagul Meera fires on Jagan
Rajani in Lokesh kanagaraj
Tejaswi Yadav reveals what his father told when he said about his love
telangana eamcet engineeering counselling starts from 21st of this month
Sita Ramam Movie Update
MP Ragurama Krishna Raju met President Of India Droupadi Murmu
inflation declines and industrial production raises
..more