ఎంఎస్ స్వామినాథన్‌కు వెంకయ్య పరామర్శ
28-06-2022 Tue 17:44
- చెన్నై పర్యటనలో ఉపరాష్ట్రపతి
- స్వామినాథన్ ఇంటికి వెళ్లిన వెంకయ్య
- వ్యవసాయ శాస్త్రవేత్త ఆరోగ్యంపై ఆరా

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం పరామర్శించారు. మంగళవారం చెన్నై పర్యటనకు వచ్చిన వెంకయ్య... నగరంలోని స్వామినాథన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వామినాథన్ ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్య ఆరా తీశారు.
More Latest News
యూపీలో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన యువకుడి అరెస్ట్
45 minutes ago

పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
2 hours ago

‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
2 hours ago
