వాట్సాప్ డీపీ, లాస్ట్ సీన్ స్టేటస్.. కావాలనుకున్న వారికే కనబడుతుంది

22-06-2022 Wed 16:57
You could hide WhatsApp profile pic Last seen status from specific contacts

వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్ (డీపీ), మన గురించిన సమాచారం, చివరిసారిగా వాట్సాప్ ఓపెన్ చేసిన సమయం (లాస్ట్ సీన్ స్టేటస్) వంటివి ఎవరికీ కనబడకుండా దాచుకోవచ్చు. లేకుంటే అందరికీ కనిపిస్తుంటాయి. ఇక లాస్ట్ సీన్ స్టేటస్ కనబడకుండా మనం ఆపేసుకుంటే.. మనకు కూడా మరెవరి లాస్ట్ సీన్ స్టేటస్ కనబడదు. అలా కాకుండా కావాలనుకున్న కొందరికే డీపీ, స్టేటస్ వంటివి కనిపించేలా, మిగతా వారికి కనబడకుండా ఉండేలా వాట్సాప్ సరికొత్త ఆప్షన్లను ప్రవేశపెట్టింది. దీని వల్ల మనం ఇతరుల స్టేటస్ వంటివి కూడా చూసుకోవచ్చు.

నాలుగు రకాల ఆప్షన్లతో..
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం గోప్యత కోసం కొన్ని ఆప్షన్లను ప్రవేశపెడుతున్నట్టు వాట్సాప్ ఇటీవల ప్రకటించింది. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్ లలో నాలుగు రకాల ఆప్షన్లను ఇచ్చింది. ఏ ఆప్షన్ను ఎంచుకుంటే.. ఏ ప్రయోజనం ఉంటుందో వివరించింది.

ఎవ్రీవన్: మీ లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఏబౌట్, ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్నారా, లేదా అన్న సమాచారాన్ని అందరికీ చూపిస్తుంది.
మై కాంటాక్ట్స్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మన వ్యక్తిగత సమాచారం కేవలం మన ఫోన్లో సేవ్ అయి ఉన్న కాంటాక్టు నంబర్ల వారికి మాత్రమే కనిపిస్తుంది.
మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్: ఈ ఆప్షన్లో కూడా మన సమాచారం ఫోన్లో సేవ్ అయి ఉన్న కాంటాక్టులకే కనిపిస్తుంది. అయితే ఇందులో ఏవైనా కొన్ని ఎంపిక చేసిన కాంటాక్ట్ నంబర్ల వారికి మన సమాచారం కనబడకుండా చేసుకోవచ్చు. 
నోబడీ: దీనిని ఎంపిక చేసుకోవడం ద్వారా.. లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఇతర సమాచారమేదీ ఎవరికీ కనబడకుండా చేసుకోవచ్చు.

..Read this also
వాట్సాప్​ లో సరికొత్త ఫీచర్స్​.. ఆన్​ లైన్​ లో ఉన్నట్టు కొందరికే కనిపించొచ్చు.. ఎవరికీ తెలియకుండా గ్రూప్​ నుంచి ఎగ్జిట్​ కావొచ్చు!
 • అవతలి వారు ఒకసారి చూడగానే మెసేజీలు డిలీట్..
 • వీటిని స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం లేకుండా ఆప్షన్
 • త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించిన వాట్సాప్


..Read this also
గూగుల్ డేటా సెంటర్ లో ప్రమాదం.. సెర్చింజన్ కు కొన్ని నిమిషాల అవాంతరం
 • లోవాలోని డేటా సెంటర్ లో అగ్ని ప్రమాదం
 • ముగ్గురు ఉద్యోగులకు కాలిన గాయాలు
 • సెర్చింజన్ లో కొంత సమయం పాటు నిలిచిన సేవలు
 • పరిష్కరించిన గూగుల్ ఇంజనీర్లు

..Read this also
ఇకపై వాట్సాప్ లో రెండు రోజుల తర్వాత కూడా మెస్సేజ్ డిలీట్ చేసుకోవచ్చు!
 • ప్రస్తుతం పంపిన తర్వాత గంట వరకే ఈ అవకాశం
 • ఇకపై రెండు రోజుల వరకు అవతలి వారి ఫోన్ నుంచి తొలగించొచ్చు
 • గ్రూపులోని సభ్యులు అందరి ఫోన్లలో మెస్సేజ్ డిలీట్
 • అడ్మిన్లకు కొత్త అధికారాలు


More Latest News
What freebies does Chief Justice of India get asks RLD chief Jayant Chaudhary
ATM washed away in floods in uttarakhand
Rahul Gandhi Shares pictures with sister priyanka gandhi on the eve of Raksha Bandhan
Video of a man smoking on plane goes viral
Disney Plus Hotstars new gem Warrior The ultimate fight between Satya and Guru
UP constable complaint on food quality
Arjun Tendulkar to play for Goa in this domestic season
Visakha RK Beach Sand Transform into Black
Andhrapradesh Govt impose impact fee
Rajasthan Government Bans Animal Fairs to Control Lumpy Skin Disease
Komatireddy Raj Gopal Reddy Fires on Gutha Sukender Reddy
ex vice president venkaiah naidu releases Khudiram Bose title first look
kodali nani hits back tdp over ysrcp mp gorantla madhav issue
KL Rahul cleared to play and lead Team India in Zimbabwe tour
ts cabinet approvers 10 lack new pensions
..more