అమ్మకాల ఒత్తిడి.. కుప్పకూలిన మార్కెట్లు
16-06-2022 Thu 15:45
- 1,045 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 331 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6.32 పాయింట్లు నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు విలవిల్లాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,045 పాయింట్లు కోల్పోయి 51,495కి పడిపోయింది. నిఫ్టీ 331 పాయింట్లు నష్టపోయి 15,360కి దిగజారింది. మెటల్ సూచీ ఏకంగా 5.69 శాతం పతనమయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-6.32%), టెక్ మహీంద్రా (-4.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.34%), విప్రో (-4.12%), భారతి ఎయిర్ టెల్ (-3.99%).
సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (-0.36%) మాత్రమే లాభపడింది.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
