జగన్ చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతాం: నారా లోకేశ్
14-06-2022 Tue 14:04 | Andhra
- ఏపీలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు
- మాట మార్చి, మడం తిప్పారంటూ లోకేశ్ ఫైర్
- గతంలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శ
- ఇప్పుడదే జగన్ రైతుల మెడకి ఉరితాడు బిగిస్తున్నారని ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మాట మార్చి, మడమ తిప్పి జగన్ మోసం చేస్తున్నాడని, జగన్ చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. నాడు టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని జగన్ అసత్య ప్రచారం చేశారని, ఇప్పుడదే జగన్ రైతుల మెడకి మీటర్ల ఉరితాడు బిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సాక్షి మీడియా క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ పంచుకున్నారు.
More Latest News
బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
6 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
7 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
9 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
10 hours ago

త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు... తానొక్కడే 33 స్థానాల్లో పోటీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
11 hours ago
