ఇందుకు కదూ నిన్ను చిల్లర రాంబాబు అనేది!: అయ్యన్న

06-06-2022 Mon 18:11
Ayyanna counter tweet to rambabu

దేవినేని ఉమకు సంబంధించి ఓ ట్వీట్ ను మంత్రి అంబటి రాంబాబు పంచుకోవడం తెలిసిందే. అది ఫేక్ ట్వీట్ అంటూ టీడీపీ నేతలు ముక్తకంఠంతో అంబటి రాంబాబు విమర్శలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. 

ఇందుకు కదూ నిన్ను చిల్లర రాంబాబు అనేది అంటూ విమర్శించారు. "పేటీఎం చిల్లర వెధవలు తయారుచేసిన ఫేక్ పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునే నీలాంటి గొట్టంగాడికి మంత్రి పదవిని ఇచ్చిన వాడిని అనాలి" అంటూ అయ్యన్న మండిపడ్డారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
ఈ ముగ్గురినీ చూసి ప్రజలు ఏం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు: రోజా
  • చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్న రోజా
  • తండ్రిలాంటి ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తి అని విమర్శ
  • ఎమ్మెల్యే కూడా కాలేని లోకేశ్ ని సీఎం చేయాలనుకుంటున్నారని ఎద్దేవా

ap7am

..ఇది కూడా చదవండి
పేకాట ఆడుతూ పట్టుబడ్డ వైసీపీ నేత...కేసు నమోదు చేసిన పోలీసులు
  • ప్రత్తిపాడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వరుపుల
  • పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కిన వైనం
  • ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం వరుపులపై కేసు నమోదు

..ఇది కూడా చదవండి
చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు.. కౌంటర్ ఇచ్చిన వర్ల రామయ్య
  • కేంద్ర భద్రతా దళాల సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ వణుకుతున్నాడంటూ బాబుపై విజయసాయి సెటైర్లు 
  • రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని పడుకో అంటూ సలహా   
  • విజయసాయికి చింత చచ్చినా పులుపు చావలేదన్న రామయ్య 


More Latest News
Roja fires on Chandrababu
ap police registers a case against ysrcp leader varupula subbarao
Varla Ramaiah slams Vijayasai Reddy
BRS rattled BJP says Kavitha
Huge family attracts in Gujarat elections
cbi issues notices to 4 hydarabady vusinessmen in fake cbi officer case
Stock markets touches new heights
ap government hikes penalries on single use plastic
Nakka Anand Babu fires over CV Subba Reddy appointment as new ENC
Poonam Kaur in suffering from rare decease
cpi telangana secretary kunamneni comments on political alliances
Jharkhand High Court gives nod to 15 years old girl marriage
ap minister jayaram responds on it notices to his wife
No alcohol for Delhi people for 3 days
Indian takes on G20 presidency today
..more