జూన్ 10లోపు ఏపీ ‘పది’ ఫలితాలు.. బొత్స సమయం ఇచ్చిన వెంటనే విడుదల!
29-05-2022 Sun 07:48
- పూర్తయిన మూల్యాంకన ప్రక్రియ
- జులై రెండో వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- జూన్ చివరి వారంలో ఇంటర్ ఫలితాలు
- ఆగస్టులో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చే సమయాన్ని బట్టి జూన్ 8-10 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. అలాగే, ఆ తర్వాతి నెలలో అంటే జులై రెండో వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇంటర్ ఫలితాలను మాత్రం జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి, ఫలితాలకు మధ్య కనీసం నెల రోజుల సమయం ఉండాలి కాబట్టి వాటిని ఆగస్టులో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం.
More Latest News
వచ్చే ఎన్నికల్లో పోటీ దేవుడెరుగు మధ్యలో కూర్చోకుండా అరగంట నిలబడగలడా?: కొడాలి నానిపై బద్ద వెంకన్న ఎద్దేవా
9 minutes ago

అమెరికాలో ఫోన్ల నుంచి పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్!
9 minutes ago

మైనార్టీలను జగన్ వాడుకుని మోసం చేశారు: బొండా ఉమ
11 minutes ago

విపక్షాలు, ప్రజలు, అధికారులు అయిపోయారు... ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది: నారా లోకేశ్
30 minutes ago

జేసీబీని అడ్డుపెట్టి... రాడ్లు చేతబట్టి.. కారును చుట్టుముట్టి... నేరగాళ్ల అరెస్ట్‌కు గుజరాత్ పోలీసుల పాట్లు
33 minutes ago

ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ
34 minutes ago

పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు: మోహన్ బాబు
40 minutes ago

ఆడలేనప్పుడు జట్టులో ఉంచుకోవడం ఎందుకు: ఆకాశ్ చోప్రా
49 minutes ago

గుడివాడలో టీడీపీ మినీ మహానాడు వాయిదా!... రీజనిదే!
54 minutes ago

తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్
59 minutes ago
