/

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!

25-05-2022 Wed 20:01
vehucles speed limit hike in ghmc

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితిని పెంచుతూ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం బుధ‌వారం నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టిదాకా జీహెచ్ఎంసీ ప‌రిధిలో అన్ని ర‌కాల వాహ‌నాల వేగ ప‌రిమితి గంట‌కు 40 కిలో మీట‌ర్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేగ ప‌రిమితిని పెంచ‌డంతో పాటుగా ఆయా వాహ‌నాల వేగ ప‌రిమితుల‌ను వేర్వేరుగా నిర్ణ‌యించారు. 

డివైడ‌ర్లు ఉన్న చోట (డ‌బుల్ లేన్‌) కార్లు గంట‌కు 60 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్లేందుకు అనుమ‌తించిన పోలీసు శాఖ‌... ఆ ప్రాంతాల్లో బ‌స్సులు, బైకుల స్పీడును మాత్రం గంట‌కు 50 కీలో మీట‌ర్లుగా నిర్ణయించింది. ఇక న‌గ‌ర ప‌రిధిలో డివైడ‌ర్లు లేని చోట కార్ల వేగాన్ని గంట‌కు 50 కీలో మీట‌ర్లు కాగా... బ‌స్సులు, బైకుల వేగం మాత్రం గంట‌కు 40 కీలో మీట‌ర్లుగా ఉంది. ఇక కాల‌నీల్లో అన్ని ర‌కాల వాహ‌నాల వేగం 30 కిలో మీట‌ర్ల‌కు మించ‌రాద‌ని పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు
 • గతంలో ప్రేమించుకున్న నవీన్ రెడ్డి, వైశాలి!
 • ఇటీవల వైశాలికి నిశ్చితార్థం
 • వైశాలి ఇంటిపై దాడి చేసిన నవీన్ రెడ్డి
 • వైశాలి కిడ్నాప్

ap7am

..ఇది కూడా చదవండి
రంగారెడ్డి జిల్లాలో 100 మందితో వచ్చి సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్
 • డెంటల్ డాక్టర్ వైశాలిని ఎత్తుకెళ్లిన యువకుడు
 • తనతో వివాహానికి ఒప్పుకోలేదన్న కోపంతో దాడి
 • ఇంట్లో ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం
 • అడ్డొచ్చిన వారిపై దాడి

..ఇది కూడా చదవండి
బుల్లెట్ తూటాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే: రాజాసింగ్
 • రాజాసింగ్ పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు
 • ఒవైసీ సోదరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్న రాజాసింగ్
 • ప్రాణం పోయేంత వరకు రామనామ జపం చేస్తుంటానని వ్యాఖ్య


More Latest News
Police rescues kidnapped dental doctor Vaishali
Jogi Ramesh satires on Pawan Kalyan bus Varahi
Sea comes forth in Mypadu beach
Ravi Teja first look teaser will be out now on December 12
Panchatantram movie review
Pawan flurry of tweets targeted YCP
Devineni Uma fires on CM Jagan over Polavaram
100 men kidnap a woman in Rangareddy district
Kodali Nani once again fires on TDP leaders
Tides intensifies at Uppada beach due to Cyclone Mandouse
KCR support is there for Sajjala comments says Revanth Reddy
Sathya Kumar said CM Jagan thinks about early elections
Markets ends in losses
Impact Player rule in IPL only for Indian Players
Will do Ram Nama japam till my last breath says Raja Singh
..more