ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
24-05-2022 Tue 17:15
- మదరసాలను మూసివేయాలన్న అసోం సీఎం హిమంత
- మదరసాల్లో గణితం, సైన్స్ అన్నీ బోధిస్తారన్న ఒవైసీ
- రాజా రామ్మోహన్ రాయ్ కూడా మదరసాలోనే చదువుకున్నారని వ్యాఖ్య

మదరసాలను మూసివేయాలంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. సంఘ్ పరివార్ లలో మాదిరి మదరసాల్లో విద్వేషాలను నేర్పించడం లేదని ఆయన అన్నారు. మదరసాల్లో ఆత్మగౌరవం, సానుభూతిని తెలియజేస్తారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో బ్రిటిషర్లను ముస్లింలు ఎదుర్కొన్నారని... ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిషర్లకు ఏజెంట్లుగా వ్యవహరించారని ఆరోపించారు.
More Latest News
బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
11 minutes ago

మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల కుటుంబీకుల ఫైర్
47 minutes ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
57 minutes ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
1 hour ago

సముద్రంలోంచి దేవత ఎగిరొస్తున్నట్టుగా..
2 hours ago

అప్పు చేశా, తప్పు చేయలేదు... ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
2 hours ago
