దావోస్‌లో ఆక‌ట్టుకుంటున్న‌ తెలంగాణ పెవిలియ‌న్!... వీడియో ఇదిగో!

23-05-2022 Mon 18:04
this is the Telangana Pavilion glimpses video at davos

ప్ర‌పంచ వాణిజ్య విప‌ణిలో స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు, స‌రికొత్త ప్రారంభాల‌కు నెల‌వుగా మారిన దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన పెవిలియ‌న్ ఆక‌ట్టుకుంటోంది. ఇండియా వెల్‌క‌మ్స్ ద వ‌ల‌ర్డ్‌... ఫ‌స్ట్ స్టాప్ తెలంగాణ అన్న నినాదంతో ఈ పెవిలియ‌న్‌ను రూపొందించారు.

 తెలంగాణ పారిశ్రామిక విధానం విస్ప‌ష్టంగా క‌నిపించేలా రూపొందించిన ఈ పెవిలియ‌న్‌లో హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక స్థానాన్ని ఇచ్చారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ పెవిలియ‌న్ గ్లింప్సెస్ పేరిట మంత్రి కేటీఆర్ కార్యాల‌యం ఓ వీడియోతో పాటు ప‌లు ఫొటోల‌ను విడుద‌ల చేసింది.

దావోస్ స‌ద‌స్సుకు హాజ‌రైన తెలంగాణ బృందానికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 29 సెక‌న్ల నిడివి ఉన్న గ్లింప్సెస్ వీడియోలో కేటీఆర్ కూడా క‌నిపిస్తున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ అంటూ సాగే ఈ వీడియోలో స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దిన‌ తెలంగాణ పెవిలియ‌న్ ముఖద్వారం, ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీల కోసం చేసిన ఏర్పాట్ల‌ను పొందుప‌రిచారు.

..Read this also
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
 • 2018లో ధర్మపురి నుంచి పోటీచేసిన ఈశ్వర్
 • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన అడ్లూరి లక్ష్మణ్
 • వీవీ ప్యాట్లు లెక్కించలేదన్న లక్ష్మణ్
 • ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
 • కౌంటర్ దాఖలు చేసిన మంత్రి ఈశ్వర్
 • ఈశ్వర్ పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం


..Read this also
టీహ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
 • రాయ‌దుర్గం ప‌రిధిలో టీహ‌బ్‌-2
 • రూ.276 కోట్ల‌తో నిర్మించిన తెలంగాణ ప్ర‌భుత్వం
 • ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన కేటీఆర్‌

..Read this also
30న తెలంగాణ టెన్త్ ఫ‌లితాల విడుద‌ల‌
 • రెండేళ్లుగా ప‌రీక్ష‌లు లేకుండానే పాసైన టెన్త్ విద్యార్థులు
 • ఈ క్ర‌మంలో ఈ ఏటి ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి
 • ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డైన రెండు రోజుల‌కే టెన్త్ రిజల్ట్స్‌


More Latest News
Telangana corona media report
ias p rajababu posted as ap transport commissioner
World biggest fresh water fish found in Mekong river
ap deputy cm narayana swamy viral comments on jagan
hardik pandya won the toss and elect to bat first
Death toll rises in Mumbai building collapse
ghmc alerts people in view orf heavy rains in hyderabad
Eoin Morgan announces retirement for international cricket
ap cm ys jagan takeoff in a special flight to paris
Man beheaded by two men in Udaypur
ap minister adimulapu suresh hits back tdp allegations on amaravati lands sale
ap government employees alleges cash in their pf accounts withdrawn with out their consent
Center alerts states and union territories in the wake of corona spreading
The Warrior Movie Update
Telangana High Court rejects minister Koppula Eshwar plea
..more