అందుకే మా రిలేషన్ షిప్ గురించి బయటి ప్రపంచానికి చెప్పాం: రకుల్ ప్రీత్ సింగ్
23-05-2022 Mon 12:24
- జాకీ భగ్నానీ ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్
- ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని వెల్లడి
- రిలేషన్ షిప్ గురించి బయటపెట్టకపోతే అసత్య ప్రచారాలు జరుతాయన్న రకుల్

తన గ్లామర్, నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సైతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె జాకీ భగ్నానీ అనే వ్యక్తి ప్రేమలో మునిగితేలుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జాకీ తనకు మంచి స్నేహితుడని.. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పింది. తమ మధ్య రిలేషన్ షిప్ మొదలయినప్పుడే తమ బంధం గురించి వీలైనంత ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నామని తెలిపింది.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
5 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
6 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
6 hours ago
