బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుత విజయం పట్ల మహేశ్ బాబు స్పందన
20-05-2022 Fri 17:04
- వరల్డ్ చాంపియన్ గా నిఖత్ జరీన్
- 52 కిలోల విభాగంలో పసిడి పతకం
- థాయ్ బాక్సర్ పై సంపూర్ణ ఆధిపత్యం
- కంగ్రాట్స్ చెప్పిన మహేశ్ బాబు
- మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్ష

తెలంగాణ బాక్సింగ్ సంచలనం, భారత ఆశాకిరణం నిఖత్ జరీన్ ప్రపంచవేదికపై సాధించిన అద్భుత విజయం పట్ల యావత్ దేశం పొంగిపోతోంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 52 కిలోల కేటగిరీ ఫైనల్ బౌట్ లో 5-0లో థాయ్ బాక్సర్ జిట్ పాంగ్ పై తిరుగులేని విజయం సాధించిన నిఖత్ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
కాగా, నిఖత్ విజయం పట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. భారతదేశం మరోసారి గర్వించదగిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. 'వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెల్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ నిఖత్ జరీన్' అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
More Latest News
సీఎం పదవి ఖాయం చేసుకుని రెబెల్స్ కు వీడియో కాల్ చేసిన షిండే... సంబరాలు చేసుకున్న రెబెల్స్!
3 minutes ago

అమరావతి ఉద్యోగులకు 5 రోజుల పని ఏడాది పాటు పొడిగింపు
11 minutes ago

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బోయపాటి!
12 minutes ago

ఉక్రెయిన్ లోని స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యన్ సేనలు
32 minutes ago

50 రోజులను పూర్తిచేసుకున్న 'సర్కారువారి పాట'
49 minutes ago

ఒకేసారి ఇద్దరు కుమారులు మరణిస్తే డిప్రెషన్లోకి వెళ్లి.. మహారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!
1 hour ago
