హైదరాబాదులో వివాహ వేడుకకు హాజరైన జగన్
18-05-2022 Wed 15:07
- ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన జగన్
- పెళ్లికూతురు మేధాశ్రీ తండ్రి హైదరాబాదులో ప్రముఖ వ్యాపారవేత్త
- వివాహానికి హాజరైన ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖులు

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కాటసాని కుమారుడు శివఓబుల్ రెడ్డి వివాహం మేధాశ్రీతో జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాదులో ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహానికి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
More Latest News
వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
24 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
1 hour ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
3 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
4 hours ago
