శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట
17-05-2022 Tue 16:50 | International
- ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
- గొటబాయ రాజపక్సపై విపక్షాల అవిశ్వాస తీర్మానం
- గొటబాయపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

శ్రీలంక ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రి మహింద రాజపక్స ప్రజాగ్రహం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పగ్గాలను చేపట్టారు. రణిల్ ప్రధాని అయిన తర్వాత శ్రీలంక పార్లమెంటు తొలిసారి సమావేశమయంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
More Latest News
నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
3 hours ago

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
4 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
4 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
6 hours ago
