/

నాకు తెలుగు రాకపోయినా.. 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చూశా: రణవీర్ సింగ్

11-05-2022 Wed 16:24
I watched Pushpa and RRR movies says Ranveer Singh

భారతీయ సినీ రంగంలో ప్రస్తుతం లాంగ్వేజ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనంటూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ స్పందించడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ హీటు పెంచారు. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మాట్లాడుతూ... అన్ని సినిమాలు భారతీయ సినిమాలే అని చెప్పాడు. అన్ని సినిమాలు మన సినిమాలే అని వ్యాఖ్యానించారు. తాను కేవలం నటుడిని మాత్రమేనని.. నిర్మాతను లేదా వ్యాపారిని కాదని రణవీర్ సింగ్ చెప్పాడు.

తాను పెయిడ్ ప్రొఫెషనల్ నని... డబ్బులు తీసుకుని కెమెరా ముందు నటిస్తానని... తనకున్న జ్ఞానం అంత వరకేనని అన్నాడు. హిందీలో డబ్ అయి, పాన్ ఇండియా చిత్రాలుగా వచ్చిన సినిమాలు మంచి సినిమాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పాడు. తనకు తెలుగు రాకపోయినా 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చూశానని తెలిపాడు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
గూగుల్ శోధనలో 'బ్రహ్మాస్త్ర' తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2
 • 2022లో గూగూల్లో అత్యధికంగా శోధించిన చిత్రాల్లో బ్రహ్మాస్త్ర నంబర్ 1
 • రెండో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ 2
 • టాప్10 జాబితాలో కశ్మీర్ ఫైల్స్, కాంతారకు చోటు

ap7am

..ఇది కూడా చదవండి
దండకడియాల్ .. దస్తీ రుమాల్ : 'ధమాకా' నుంచి హుషారైన మాస్ బీట్! 
 • రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
 • మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
 • జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రవితేజ మార్క్ పాట 
 • జానపద బాణీలో కంపోజ్ చేసిన భీమ్స్ 
 • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

..ఇది కూడా చదవండి
ఓటీటీ సెంటర్స్ లో రేపు స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలివే!
 • రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కనిపించనున్న సందడి 
 • అమెజాన్ ప్రైమ్ నుంచి రానున్న 'యశోద'
 • 'ఆహా'లో కనిపించనున్న 'ఊర్వశివో రాక్షసివో'
 • ZEE 5 వేదికపై 'మాచర్ల నియోజక వర్గం'
 • 'సోని లివ్' ద్వారా 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' 


More Latest News
Tahsildar commints suicide in AP
Swiggy may fire 250 employees in December more layoffs in store
SP candidate Dimple Yadav continues her comfortable lead in Mainpuri LokSabha Bypoll
AAP BECOMING NATIONAL PARTY WITH GUJARAT VOTE SAYS SISODIA
Sharmila incident is very sad says Komatireddy Venkat Reddy
Heart health tips Signs that you have a blood clot in your arteries
Googles Most Searched Movies 2022 list out
Karnataka Mother and Son Narrow Escape As Train Whizzes Past
Virender Sehwag comments on Team India performance
Dhamaka lyrical song released
Tecno launches a 5G smartphone under Rs 12000 in India here are the details
Rohit likely to miss Bangladesh Test series with finger dislocation
Rivaba jadeja leading in jamnagar north
Congress has no vision says BJP leader Hardhik patel
Want to hide from security cameras Chinese students have come up with an invisibility cloak
..more