జర్మనీలో మోదీ.. వైరల్ గా మారిన 30 ఏళ్ల నాటి ఫొటో!
04-05-2022 Wed 20:06 | National
- 1993లో జర్మనీకి వెళ్లిన మోదీ
- అప్పట్లో ఫ్రాంక్ ఫర్ట్ లో దిగిన ఫొటో ఇప్పుడు తెరపైకి వచ్చిన వైనం
- అప్పుడు ఆయన బీజేపీ సాధారణ నేత మాత్రమే

భారత ప్రధాని మోదీ ప్రస్తుతం యూరప్ దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మోదీ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం జర్మనీలో పర్యటించిన మోదీ... అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లారు.
అయితే ఆయన జర్మనీకి వెళ్లిన సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో 1993లో మోదీ ఈ ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు ఆయన సహచరుడు కూడా ఉన్నారు.
ఈ ఫొటో దిగినప్పుడు ఆయన కేవలం బీజేపీ సాధారణ నాయకుడు మాత్రమే. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు దేశ ప్రధాని హోదాలో జర్మనీకి వెళ్లారు.
More Latest News
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు జాక్‌పాట్!
3 minutes ago

ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
34 minutes ago

తీవ్ర ఉత్కంఠ.. మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ
40 minutes ago

బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
11 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
12 hours ago
