భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
26-04-2022 Tue 16:07
- 777 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 247 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- అన్ని సూచీలు లాభాల్లో ముగిసిన వైనం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. గత రెండు సెషన్లుగా నష్టపోయిన మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 57,357కి చేరుకుంది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడి 17,201కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.39%), టైటాన్ (3.92%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.54%), బజాజ్ ఫైనాన్స్ (3.31%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-0.70%), ఏసియన్ పెయింట్స్ (-0.15%), మారుతి (-0.12%), టీసీఎస్ (-0.09%).
More Latest News
వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
21 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
1 hour ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
3 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
4 hours ago
