/

ఈ అర్ధరాత్రి నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 'గాలివాన'

13-04-2022 Wed 16:58
Galivana web series in ZEE5

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత థియేటర్లు మళ్లీ నిండిపోతున్నాయి. ఇదే సమయంలో ఓటీటీలు కూడా దూసుకుపోతున్నాయి. ఇంటిల్లిపాది హాయిగా ఇళ్లలో కూర్చొని ఓటీటీలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాలతో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. వీటిలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందించిన జీ5... తాజాగా 'గాలివాన' వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. 

ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్ లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్ తో పాటు, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి
..ఇది కూడా చదవండి
కృతిశెట్టి తమిళ సినిమా ఆగిపోయిందా?
  • వరుస హిట్లతో కెరియర్ ను మొదలెట్టిన కృతి 
  • ఆ తరువాత వరుసగా పడిన మూడు ఫ్లాపులు
  • ఆగిపోయిన తమిళ ప్రాజెక్టు 
  • మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకునే ఆలోచన  

ap7am

..ఇది కూడా చదవండి
ముఖం కనిపించకుండా భయపెట్టిన 'మసూద' ఈమెనే!
  • సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'మసూద'
  • ఆ పాత్రలో నటించిన అఖిల 
  • తొలిసారిగా స్టేజ్ పైకి వచ్చిన అఖిల
  • బాంధవి శ్రీధర్ నటనకి లభించిన ప్రశంసలు

..ఇది కూడా చదవండి
చిరూ .. బాలయ్య కాంబో ఛాన్స్ నాకే ఇవ్వాలి: రాఘవేంద్రరావు
  • 'అన్ స్టాపబుల్ 2' వేదికపై రాఘవేంద్రరావు 
  • బన్నీ గురించి ప్రస్తావించిన దర్శకేంద్రుడు 
  • చిన్నప్పుడే బన్నీ డాన్స్ బాగా చేసేవాడని వ్యాఖ్య 
  • ఆయన విషయంలో తాను అన్నట్టుగానే జరిగిందని వెల్లడి


More Latest News
Applications invited for Miss India 2023
Markets ends in losses
Krithi Shetty Special
Organising G20 summit is not great says K Keshav Rao
Employees unions did not attend CPS meeting
MP Gorantla Madhav had bitter experience
Masooda Movie update
CM Jagan cancels Kadapa district visit
Ayyanna Patrudu comments on Jagan
Chandrababu met NITI AAYOG CEO
Unstoppable 2 Update
World top 10 fastest bikes
Anand Mahindra gives shoutout to construction worker who turned scooter into electric pulley
Should have charged patent over Congress name made mistake Jairam Ramesh
Canara Bank hikes daily debit card transaction limit for ATM withdrawals POS online transactions
..more