న్యూయార్క్ వీధుల్లో పుష్ప సాంగ్ తో యువకుడి నృత్యం.. వీడియో వైరల్
13-04-2022 Wed 12:16 | Entertainment
- కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా డ్యాన్స్
- కుర్తా, స్కర్ట్ తో ప్రత్యేక వేషధారణ
- నెట్ లో ఈ వీడియోకు 3 లక్షల మంది వీక్షణలు

పుష్ప మ్యానియా న్యూయార్క్ వీధులనూ తాకింది. భారత కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా కుర్తా, స్కర్ట్ వేసుకుని పుష్ప సాంగ్ ‘సామి సామి’కి వేసిన స్టెప్పులు అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించాయి. నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. అతడి స్టెప్పులు పూర్తి ఎనర్జిటిక్ గా ఉండగా, అతడి వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉండడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
మిడ్డీ మాదిరి కుర్తా ధరించగా, దానిపై స్కర్ట్ వేసుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూసేశారు. జైనిల్ డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక నుంచి మన్ హట్టన్ బ్రిడ్జి దర్శనమిస్తోంది. ఏదైనా కొంచెం వినూత్నంగా చేస్తే చాలు అది నేడు సామాజిక మాధ్యమాల సాయంతో లక్షలాది మందికి వేగంగా చేరిపోతోంది. ఇది కూడా అటువంటిదే. ఇదిగో.. వీడియో
More Latest News
బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ గవర్నర్ ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
7 hours ago

వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
8 hours ago

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
10 hours ago

కడప జిల్లా గండికోటలో కమలహాసన్ సందడి
11 hours ago

త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు... తానొక్కడే 33 స్థానాల్లో పోటీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
11 hours ago
