ఏపీలో 57 మంది జిల్లా, అదనపు జడ్జిల బదిలీలు
08-04-2022 Fri 16:58 | Andhra
- ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు
- వివిధ జిల్లాల జడ్జిలుగా నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఏపీలో భారీగా న్యాయమూర్తుల బదిలీలు చేపట్టారు. 57 మంది జిల్లా, అదనపు జడ్జిలకు స్థానచలనం కలిగింది. న్యాయమూర్తుల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తులుగా బదిలీ అయింది వీరే...
తూర్పు గోదావరి జిల్లా- పి.వెంకట జ్యోతిర్మయి
కడప జిల్లా- ఎన్.సలోమన్ రాజు
పశ్చిమ గోదావరి- సి.పురుషోత్తం కుమార్
చిత్తూరు జిల్లా- ఇ.భీమారావు
గుంటూరు జిల్లా- వైవీఎస్ పార్థసారథి
అనంతపురం జిల్లా- జి.శ్రీనివాస్
కృష్ణా జిల్లా- అరుణ సారిక
ప్రకాశం జిల్లా- ఎ.భారతి
More Latest News
నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
1 hour ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
2 hours ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
3 hours ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
3 hours ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
4 hours ago
