ముంబైలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్... హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం
06-04-2022 Wed 17:51
- యూకేలో తొలిసారి వెలుగు చూసిన ఎక్స్ఈ వేరియంట్
- తాజాగా భారత్‌లోనూ తొలి కేసు నమోదు
- అధ్యయనం జరుగుతోందన్న కేంద్రం

ప్రాణాంతక వైరస్ కరోనాలో కొత్త వేరియంట్ భారత్‌లో ప్రవేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం నాడు వెలుగు చూసింది. బ్రిటన్‌లో జనవరి 19న ఈ వేరియంట్ తొలి కేసు నమోదు కాగా.. తాజాగా భారత్‌లోనూ బుధవారం ఈ వేరియంట్‌కు చెందిన తొలి కేసు నమోదైంది.
కరోనా కొత్త వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. కొత్త వేరియంట్‌పై అధ్యయనం జరుగుతోందన్న కేంద్ర ప్రభుత్వం ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
More Latest News
ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
1 minute ago

ఎంఎస్ స్వామినాథన్‌కు వెంకయ్య పరామర్శ
7 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
23 minutes ago

టీహబ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
29 minutes ago

రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
42 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
55 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
58 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
58 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
1 hour ago
