స్కూటర్‌పై వెళ్తున్న తల్లీకూతుళ్ల స్ఫూర్తి ఇది.. కారులో వెళ్తూ వీడియో తీసిన కల్వకుంట్ల కవిత
23-03-2022 Wed 13:17
- హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో ఘటన
- కూతురిని స్కూటర్‌పై బడికి తీసుకెళుతున్న తల్లి
- ఆ మహిళతో పాటు ఆమె కూతురు తలపై కూడా హెల్మెట్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో ఓ తల్లి తన కూతురిని స్కూటర్‌పై బడికి తీసుకెళుతోంది. ఆ మహిళతో పాటు ఆమె కూతురు కూడా హెల్మెట్ పెట్టుకుని వుంది.
ఈ విషయాన్ని గుర్తించిన కల్వకుంట్ల కవిత తన కారులోంచి ఈ వీడియో తీశారు. 'స్ఫూర్తిమంతమైన తల్లీకూతుళ్లు.. నానక్ రామ్ గూడ చౌరస్తా వద్ద ఈ రోజు నేను ఈ విషయాన్ని గమనించాను. హెల్మెట్ పెట్టుకోండి, సురక్షితంగా ఉండండి' అని కవిత పేర్కొన్నారు.
More Latest News
ఆరోగ్య బీమా ఏ వయసులో తీసుకోవాలి..?
31 seconds ago

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
22 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
44 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
47 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
2 hours ago
