భారత జట్టు విశ్వరూపం.. కుప్పకూలిన బంగ్లాదేశ్ జట్టు
22-03-2022 Tue 13:16
- 110 పరుగుల తేడాతో ఘన విజయం
- 50 పరుగులతో రాణించిన యస్తిక భాటియా
- భారత బౌలింగ్ కి బంగ్లా జట్టు విలవిల
- 119 పరుగులకు ఆల్ అవుట్

మహిళల ప్రపంచకప్ లో భారత జట్టు తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టును మట్టి కరిపించింది. లీగ్ దశలో కీలక మ్యాచ్ కావడంతో భారత జట్టు అంతే మెరుగ్గా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించి బంగ్లాదేశ్ పై 110 పరుగుల తేడాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.
More Latest News
అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
9 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
24 minutes ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
40 minutes ago
