పాల‌న‌లో భాగ‌స్వామం కండి.. నిరుద్యోగుల‌కు క‌విత పిలుపు

17-03-2022 Thu 17:30
kavitha message to unemployee youth

తెలంగాణ నిరుద్యోగుల‌కు టీఆర్ఎస్ నేత‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న స‌ల‌హా ఇచ్చారు. ఇటీవ‌లే రాష్ట్రంలో 80 వేల పై చిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆమె.. ఉద్యోగ నియామక‌ ప‌రీక్ష‌లపై శ్ర‌ద్ధ పెట్ట‌డంతో ఉద్యోగాల‌ను సాధించి ప్ర‌భుత్వ పారిపాల‌న‌లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. 

శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు నిరుద్యోగుల్లో స‌రికొత్త ఉత్సాహం నింప‌నుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హోలీ శు‌భాకాంక్ష‌లు తెలుపుతూ ఓ వీడియో విడుద‌ల చేసిన క‌విత‌.. అందులోనే నిరుద్యోగుల‌కు ఈ పిలుపు ఇచ్చారు. హోలీ సంతోషంగా నిర్వ‌హించుకోవాల‌ని, ఆర్గానిక్ రంగుల‌నే వినియోగించాల‌ని ఆమె రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కోరారు.

..Read this also
ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ ఒప్పందం.. అన్‌లైన్‌లో ల‌భించ‌నున్న‌ డ్వాక్రా ఉత్ప‌త్తులు
  • మంత్రి ఎర్ర‌బెల్లి స‌మక్షంలో కుద‌రిన ఒప్పందం
  • తొలి ఏడాదే రూ.500 కోట్ల మేర విక్ర‌యాలే ల‌క్ష్యం
  • ఫ్లిప్ కార్ట్ ఒప్పందంతో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు భారీ లాభ‌మ‌న్న మంత్రి


..Read this also
ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
  • ఆస్తుల క్ర‌య విక్ర‌యాల‌కు అనుమ‌తి తీసుకోవాలి
  • ఏటా ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించాలి
  • తెలంగాణ పాఠశాల విద్యా శాఖ ఉత్త‌ర్వులు

..Read this also
మంచి ప‌నిని అభినందిస్తూ.. ఉద్వేగం ఆపుకోలేక కంట‌త‌డి పెట్టిన‌ స్పీక‌ర్ పోచారం
  • బాన్సువాడ‌లో అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో భేటీ అయిన పోచారం
  • ప‌క్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారంటూ జ‌డ్పీటీసీ స‌తీశ్‌కు అభినంద‌న‌
  • ఈ సంద‌ర్భంగా భావోద్వేగం ఆపుకోలేక‌పోయిన స్పీక‌ర్‌
  • నోట మాట రాక క‌న్నీళ్లు పెట్టుకున్న పోచారం


More Latest News
Actor Sai Kiran approaches police
tdp leader n amarnath reddy says mantri developers is the accused in jagan ed cases
RGV tweets again on Droupadi Murmu
Five rowdy sheeters expelled from Bezawada
hardik pandya talks about t20 series with ireland
Asaduddin Owaisi describes Maha politics as dance of monkeys
Sanjay Raut warns rebel ministers
ts government take back its decision on teachers properties issue
Corona active cases number crosses three thousand mark in Telangana
Mallikarjun Kharge tweet on bank frauds in modi regime
Chandrababu attends personal assistant marriage in Vijayawada
pawan kalyan mother anjana devi gives one and half lacks janasena koulu raitu bharosa
ED has arrested Mantri Developers Director Sushil P Mantri
Biden signs on key bill to restrict gun culture
Pushpa 2 movie update
..more