ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఖిలాడి

12-03-2022 Sat 07:36
Khiladi Streaming now on Disney Plus Hotstar

ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు "ఖిలాడి". స్ట్రీమింగ్ మొదలైంది.
 
యాక్షన్ బ్లాక్ బస్టర్ గా సంచలనం సృష్టించిన ఈ "ఖిలాడి" ఒక మామూలు మనిషి లైఫ్ లో ఊహలకు అందకుండా జరిగిన ఇన్సిడెంట్స్ తో "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. రవితేజ చూపించిన వేరియేషన్స్ స్పెషల్ గా, రవితేజ మార్కు స్టయిల్ మరింత స్పెషల్ గా ఉండబోతోంది. డ్యూయల్ రోల్ లో మాస్ మహారాజా కావాల్సినంత వినోదం పంచుతున్నాడు.
 
రవితేజ ఎనర్జీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన మేకోవర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. రవితేజ అంటే గుర్తొచ్చే కామెడీ మాత్రం అస్సలు మిస్ అవ్వడానికి లేదు. ఈ "ఖిలాడీ" ని  మిస్ అవ్వకండి. స్ట్రీమింగ్ మొదలైంది. మాస్ మహారాజా వైబ్స్ ఇక కంటిన్యూ అవుతాయి. 
 
యాక్షన్ బ్లాక్ బస్టర్ "ఖిలాడి" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3I5CY3P
 

Content Produced by: Indian Clicks, LLC

..Read this also
'లాల్ సింగ్ చడ్డా' ఫ్లాప్ కావడం.. 'రాకెట్రీ' హిట్ కావడంపై మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • కరోనా తర్వాత ఆడియన్స్ లో చాలా మార్పు వచ్చింది
  • ఒకే ఇండస్ట్రీ సినిమాలను మాత్రమే కాకుండా.. అన్ని సినిమాలు చూస్తున్నారు
  • మనకు నచ్చిన సినిమాలు తీస్తే వర్కౌట్ కాదు
  • థియేటర్లకు జనాలు వచ్చేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాలి
  • స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు


..Read this also
ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి కొందరు సంకోచిస్తున్నారు: సన్నీ లియోన్
  • బాలీవుడ్ లో ఉండడాన్ని ఇష్టపడ్డానన్న సన్నీ  
  • అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చిందని వెల్లడి  
  • అభిమానుల వల్లే తాను ఇక్కడ ఉన్నట్టు వ్యాఖ్య  

..Read this also
చాలా కాలం తర్వాత ఒక చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగింది: వెంకయ్యనాయుడు
  • 'సీతారామం' సినిమాను వీక్షించిన వెంకయ్యనాయుడు
  • రణగొణధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించారని కితాబు
  • ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమని ప్రశంస


More Latest News
Why Chandrabadu does not take action on Balakrishna says Roja
More electricity for AP
RTI reveals how much government spent on donald trumps india visit
CID Chief Sunil Kumar press meet over MP Gorantla Madhav issue
India Vs Zimbabwe score card
Madhavan comments on Laal Singh Chadda flop and Rocketry hit
All new Alto K10 launched in India
Wipro clarifies on variable pay and quarterly promotions
What Anand Mahindra has to say about Indias longest freight train Super Vasuki
Realme India launches 5G enabled Realme 9i 5G for the masses
Your Mouth Can Tell A Lot About Your Health Including Early Signs Of Cancer
WhatsApp will soon give users the option to recover deleted messages
India choose to field in 1st ODI against Zimbabwe
Centre bans 8 YouTube channels over fake anti India content
Roja had break darshan in Tirumala with 50 followers
..more