'ఖిలాడి' స్ట్రీమింగ్ మొదలైపోయింది!
11-03-2022 Fri 18:45
- క్రితం నెల 11న థియేటర్లకి వచ్చిన 'ఖిలాడి'
- రవితేజ సరసన మీనాక్షి - డింపుల్
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదలైన స్ట్రీమింగ్

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమాకి దేవిశ్రీ స్వరాలను అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
More Latest News
మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చలు విఫలం
54 seconds ago

జగన్ ను కలిసి థ్యాంక్స్ చెప్పిన నాయీ బ్రాహ్మణులు
46 minutes ago

జింబాబ్వేను 189 పరుగులకు పరిమితం చేసిన టీమిండియా
55 minutes ago

సొంత పార్టీ నేతలపై విజయశాంతి అసహనం
1 hour ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంక పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇదీ..!
2 hours ago
