కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
26-02-2022 Sat 21:58
- కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్ పీసీ 524'
- ఈ నెల 28న థియేట్రికల్ ట్రైలర్
- రేపు ట్రైలర్ గ్లింప్స్ వీడియో
- మార్చి 4న సినిమా విడుదల

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 28న ఉదయం 11.04 గంటలకు విడుదల కానుంది. కాగా, ఈ ట్రైలర్ కు సంబంధించిన గ్లింప్స్ వీడియో రేపు ఉదయం 11.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా, 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోవిత సినిమాస్, ఎలైట్ గ్రూప్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.
More Latest News
జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
9 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
20 minutes ago

అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
35 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
50 minutes ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
