ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభం
05-02-2022 Sat 16:17
- డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు
- మళ్లీ చర్చల ప్రక్రియ షురూ
- కీలక అంశాలపై నేటి సమావేశంలో చర్చ
- సీఎం సమక్షంలో నిర్ణయాలు ప్రకటించే అవకాశం

ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. తాజాగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్ఆర్ఏ శ్లాబులు, ఐఆర్ రికవరీ, ఇతర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కాగా, ఈ భేటీ ద్వారా ఇరువర్గాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రుల కమిటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
More Latest News
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రీ టీజర్ రిలీజ్!
14 minutes ago

ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.. వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు.. ప్రపంచ కుబేరుడి కంపెనీలో ఉద్యోగుల కష్టాలెన్నో!
25 minutes ago

చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
46 minutes ago

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
55 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
57 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
1 hour ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
2 hours ago
