జగన్ గారూ, ఈ సమస్యను స్వయంగా మీరే పరిష్కరించండి: సీపీఐ రామకృష్ణ
05-02-2022 Sat 09:18
- ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది
- అయినా ఆ కార్యక్రమం విజయవంతమయింది
- ఉద్యోగులతో మీరే చర్చలు జరపండన్న రామకృష్ణ

ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా మీరే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. ఉద్యోగులు శాంతియుతంగా నిర్వహించాలనుకున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు మీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని.. అయినప్పటికీ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమయిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యను స్వయంగా మీరే పరిష్కరించాలని కోరారు.
More Latest News
రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
4 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
17 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
19 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
20 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
27 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
47 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
