తమిళనాడులో ఆదివారం లాక్ డౌన్... సీఎం స్టాలిన్ ప్రకటన
21-01-2022 Fri 20:29
- తమిళనాడులో కరోనా ఉద్ధృతి
- నిన్న ఒక్కరోజులో 28 వేలకు పైగా కొత్త కేసులు
- శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాక్ డౌన్
- ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు

తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి.
ADVERTSIEMENT
More Telugu News
వెంకన్నసేవలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
32 minutes ago

ఆఫ్రికా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఇరాన్ నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడింది: అసదుద్దీన్ ఒవైసీ
1 hour ago
