చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: చైనా రాయబారి లేఖ
19-01-2022 Wed 16:47
- కరోనా బారిన పడ్డ చంద్రబాబు
- హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స
- చంద్రబాబుకు లేఖ రాసిన సున్ వెయిడాంగ్

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ఆకాంక్షించారు. తాజాగా చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని లేఖలో ఆయన ఆకాంక్షించారు. మరోవైపు చంద్రబాబు హోం ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయనలో కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన తర్వగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి.
ADVERTSIEMENT
More Telugu News
వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
15 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
22 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago

ఒప్పో నుంచి నాజూకైన ట్యాబ్
2 hours ago
