'సిరివెన్నెల' కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభాస్
04-01-2022 Tue 21:02
- తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సిరివెన్నెల
- సిరివెన్నెల నివాసానికి వచ్చిన ప్రభాస్
- సిరివెన్నెల మృతి పట్ల విచారం
- గీత రచయితకు నివాళులు

ఇటీవల టాలీవుడ్ సీనియర్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈ లోకాన్ని వీడారు. కాగా, అగ్రహీరో ప్రభాస్ నేడు సిరివెన్నెల నివాసానికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దిగ్గజ గీత రచయితకు నివాళులు అర్పించారు. ప్రభాస్ నటించిన చక్రం సినిమాలోని "జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది" అంటూ సాగే హిట్ గీతాన్ని రాసింది సిరివెన్నెలే.
More Latest News
నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్..
9 minutes ago

భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!
30 minutes ago

చిప్ ఆధారిత పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
53 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
56 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
1 hour ago
