ఢిల్లీలో జగన్ ను కలిసిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి

04-01-2022 Tue 12:06
Amrapali IAS meets Jagan

ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
 

..Read this also
మాధవ్ వీడియో వ్యవహారం అరగంటలో తేలిపోతుందంటున్నారు... చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం ఇప్పటికీ తేలలేదు: సజ్జల
  • ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారం
  • విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ నేతలు
  • వీడియో ఒరిజినలో, కాదో తేలాల్సి ఉందన్న వైసీపీ
  • అందుకు అరగంటో, గంటో చాలన్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు వ్యవహారం ఏడేళ్లయినా తేలలేదన్న సజ్జల


..Read this also
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు: సీఎం జగన్ స్పష్టీకరణ
  • వ్యవసాయ, పౌరసరఫరా శాఖలపై సమీక్ష
  • అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
  • రైతులకు కనీస మద్దతు ధర అందాల్సిందేనని స్పష్టీకరణ

..Read this also
పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన ఏపీ మంత్రి ధర్మాన
  • శ్రీకాకుళం జిల్లాలో 'గడపగడపకు...' కార్యక్రమం
  • లింగాలవలస గ్రామంలో పర్యటించిన ధర్మాన
  • గ్రామంలో పవన్ పోస్టర్ లో స్థానిక యువకుల ఫొటోలు
  • అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి
  • సినిమా వేరు, రాజకీయం వేరు అంటూ వ్యాఖ్యలు


More Latest News
Constable murdered in Nadyal
TSRTC Bumper Offer to children who born on august 15th
Man opens fire injures 3 children in delhi
Kerala woman and son to join government service together
ICET results released in AP
Missing Parvathidevi idol spotted in New York
The earth has sunk the biggest crater in Chile
Team India announced for Asia Cup
Telangana corona bulletin
Police arrest old man who duping youngster
Protests in bangladesh over fuel price hike
PV Sindhu parents reacts to their daughter golden achievement in Commonwealth Games
Center mulls ban on cheaper China smart phones
TDP leaders fires on Sajjala in Gorantla Madhav row
Fish jump like popcorns to flee from nets
..more