గర్భిణిగా హీరోయిన్ కాజల్.. ఫొటోలు వైరల్
02-01-2022 Sun 13:48
- న్యూఇయర్ వేళ పోస్ట్ చేసిన గౌతమ్
- కాజల్ గర్భిణి అని తెలిపిన భర్త
- కాజల్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు చెందిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె గర్భిణీగా కనపడుతుండడమే ఇందుకు కారణం. ఆమె భర్త గౌతమ్ కిచ్లూ ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ గుడ్ న్యూస్ చెప్పారు. కాజల్ కూడా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని జోడిస్తూ గౌతమ్ కిచ్లూ ఫొటోలను పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు కాబోతున్న కాజల్, గౌతమ్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడాది వివాహబంధంతో కాజల్, గౌతమ్ కిచ్లూ ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’, ‘భారతీయుడు-2’ సినిమాల్లో నటిస్తోంది. అయితే, గర్భం దాల్చడంతో ‘భారతీయుడు-2’ నుంచి ఆమె తప్పుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ADVERTSIEMENT
More Telugu News
చెన్నైతో పోరు... గెలుపు కోసం రాజస్థాన్ అమీతుమీ
26 minutes ago

వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్‌తో కేటీఆర్ భేటీ
31 minutes ago

శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!
44 minutes ago
