'పుష్ప' నుంచి సమంత ఐటం సాంగ్ 'ఊ అంటావా మావా... ఊఊ అంటావా' రిలీజ్... యూట్యూబ్ లో ప్రభంజనం
10-12-2021 Fri 20:54
- అల్లు అర్జున్ హీరోగా పుష్ప
- సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
- పుష్పలో ప్రత్యేక ఆకర్షణగా సమంత ఐటం సాంగ్
- కొత్తమ్మాయితో పాడించిన దేవిశ్రీ ప్రసాద్

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న 'పుష్ప' చిత్రంలో సమంత నటించిన ఐటం సాంగ్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' అంటూ హస్కీగా సాగే ఈ పాట యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ తో పాటు 3 లక్షల లైకులు కూడా సొంతం చేసుకుని, మరింతగా దూసుకుపోతోంది. ఈ ఐటమ్ సాంగ్ ను పలు భాషల్లో రూపొందించారు. తెలుగులో 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' అంటూ సాగే ఈ గీతాన్ని కొత్తమ్మాయి ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి' అంటూ ఇంద్రావతి గొంతుకలో ఈ ఐటం పాట మరింత కొత్తగా ధ్వనించింది.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
3 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
2 hours ago
